Entertainment
బాలకృష్ణ-గోపీచంద్ మలినేని మూవీ టైటిల్ 'దాదా'

బాలకృష్ణ-గోపీచంద్ మలినేని మూవీ టైటిల్ 'దాదా'

Eenadu1h
THE BRIEF
1

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'దాదా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

2

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌తో పాటు విడుదల తేదీని కూడా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

3

NBK 111గా ప్రచారంలో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి.