
సినీ పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెరుగుతున్నందున సెలబ్రిటీలకు డీప్‌ఫేక్, మార్ఫింగ్ ముప్పు పెరుగుతోంది.
తన ఫోటోలను ఏఐ ఫిల్టర్లు, ఎన్హాన్స్మెంట్ టూల్స్ ఉపయోగించి మార్చవద్దంటూ నటి యామీ గౌతమ్ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు.
సెలబ్రిటీల పర్సనాలిటీ రైట్స్ కాపాడేందుకు రానున్న రోజుల్లో చట్టపరమైన పోరాటాలు ఉధృతమయ్యే సూచనలు ఉన్నాయి.