
భారత్లో పసిడి దిగుమతి సుంకాలు పెరగడంతో అక్రమంగా బంగారం రవాణా చేయడం భారీగా పెరిగింది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం మూడో త్రైమాసికంలో అనధికారిక పసిడి దిగుమతులు 1500 శాతానికి పైగా పెరిగాయి.
గత ఏడాది ఇదే త్రైమాసికంలో 3 మెట్రిక్ టన్నులుగా ఉన్న అనధికారిక దిగుమతులు ఈసారి 50 మెట్రిక్ టన్నులకు చేరాయి.